నాగర్ కర్నూల్‌లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కీలక ముందడుగు ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను ప్రారంభించిన…
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించే దిశగా ఒక ముఖ్యమైన చర్య చేపట్టారు. పట్టణంలోని శ్రీపురం చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను స్థానిక ఎమ్మెల్యే డా.…