ఉచిత క్రికెట్ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
ఉచిత క్రికెట్ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్, జిల్లా ఎస్పి ఆకాంక్ష యాదవ్ లు అన్నారు.
మంగళవారం భువనగిరి పట్టణంలో హైదరాబాద్ క్రికెట్…