మినిస్టర్ పొన్నం క్యాంప్ కార్యాలయం వద్ద రంగుల మయమైన హోలీ సంబరాలు
కరీంనగర్ నగరంలో హోలీ పండుగ వేడుకలు ఉత్సాహంగా కొనసాగాయి. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని పొన్నం కాంప్లెక్స్‌లో…