Take a fresh look at your lifestyle.
Browsing Tag

Infrastructure Issues

నర్సింగ్ కళాశాల సందర్శించిన మున్సిపల్ ఛైర్ పర్సన్ రాధిక

ముద్ర ప్రతినిధి, మెదక్: జిల్లా కేంద్రం పిల్లి కొట్టాల్ శివారులో గల నర్సింగ్ కళాశాలను మున్సిపల్ ఛైర్ పర్సన్ కానుగు రాధిక భూపతిరాజ్ ఆదివారం సందర్శించారు. కళాశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే…

ప్రాణాలకు ముప్పుగా మారిన విద్యుత్ లైన్ తొలగింపుకు డిమాండ్

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు యం ఎస్ వాసు గారి ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ సూరారం 60 గజాల కాలనీలో గత ఇరవై ఏళ్లుగా ఉన్న 33.KV విద్యుత్ లైన్ ఇళ్ల పైనుండి వెళ్లడం వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి కావడమే…

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్, కౌన్సిలర్లు

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లాలోని హరిత రిసార్టులో ఉభయ రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల సంఘటన సృజన్ అభియాన్ శిక్షణ కార్యక్రమ శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తాండూర్ నేతలు కలిశారు. ఈ కార్యక్రమానికి…