అధ్వానంగా జూరాల కుడి,ఎడమ కాలువలు * కాల్వల్లో పారుతున్న నిర్లక్ష్యం!
ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
జూరాల ప్రాజెక్టు పై ఆదారపడి ఉన్న సాగునీటి సరఫరాకు వినియోగించే కుడి, ఎడమ కాలువలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. కాలువల్లో పిచ్చిమొక్కలు, చెట్లు మొలిచి, పూడిక పేరుకుపోయి అధ్వానంగా కనిపిస్తున్నాయి.…