తెలంగాణ భగత్ సింగ్ దొడ్డి కొమురయ్య…. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్…
దొడ్డి కొమురయ్య ఆశయాలు నేటి యువతకు స్పూర్తి...
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు, తొలి అమరుడు దొడ్డి కొమురయ్య కురుమ నేటి యువతకు ఆదర్శప్రాయుడని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల…