సిద్దిపేట బార్ కౌన్సిల్ ఎన్నికలు.. * అధ్యక్షుడుగా రమేష్ బాబు ఘన విజయం.
ముద్ర ప్రతినిధి,సిద్దిపేట :
సిద్దిపేట బార్ కౌన్సిల్ ఎన్నికలు గురువారం సిద్దిపేట బార్ అసోసియేషన్ అధ్వర్యంలో జరిగాయి. సిద్దిపేట బార్ కౌన్సిల్ లో మొత్తం 205 మంది సభ్యులు ఉండగా, గురువారం జరిగిన ఎన్నికల్లో 203 మంది తమ ఓటు…