వివాదాల నడుమ తహసీల్దార్ ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణం – ఇరు వర్గాలను పక్కన పెట్టిన అధికారులు
ముద్ర,గద్వాల:
మల్దకల్ మండలం పెద్దపల్లి గ్రామంలో శ్రీరామనవమి పురస్కరించుకుని నిర్వహించాల్సిన శ్రీ సీతారామ చంద్రస్వామి వారి కల్యాణ మహోత్సవం గురువారం రాజకీయ రంగు పులుముకుంది. గురువారం కల్యాణోత్సవాన్నీ మేమే నిర్వహిస్తామని ప్రస్తుత…