ఉపాధి హామీ పనుల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతోంది
సిరిసిల్ల జిల్లాలో సగటున 50 రోజులు కూడా పనులు కల్పించలేకపోయారు
బడ్జెట్లో ఈ పథకానికి రూ.95,692 కోట్లను కేటాయించాం
ప్రతి ఒక్కరికీ 125 రోజులు పని కల్పించండి
రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
సిరిసిల్ల…