ప్రజావాణిలో 10 ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్
నాగర్‌కర్నూల్, ముద్ర ప్రతినిధి:
నాగర్‌కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ…