యువతి ప్రాణాలను కాపాడిన కూకట్‌పల్లి పోలీసులు: సన్మానించిన డీసీపీ
ముద్ర కూకట్‌పల్లి :
సమయస్ఫూర్తితో స్పందించిన కూకట్‌పల్లి పోలీసులు ఐడీఎల్ చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించిన ఓ యువతిని కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు.
కల్వకుర్తికి చెందిన రియా (20) అనే డిప్లొమా విద్యార్థిని ప్రస్తుతం కేపీహెచ్‌బీలోని ఓ…