తుంగతుర్తి లో బి ఆర్ ఎస్ శ్రేణుల నిరసన.. రాస్తారోకో.
ఎస్ ఆర్ ఎస్ పి నీళ్లు ఏప్రిల్ నెలాఖరు వరకు ఇవ్వాలి..
యాసంగి రైతు భరోసా ఒకేసారి ఇవ్వాలి
రైతు బీమా అమలు చేయాలి
ముద్ర ,తుంగతుర్తి...
తుంగతుర్తి నియోజకవర్గ రైతాంగం పంటలు కాపాడేవిధంగా ఏప్రిల్ నెల చివరిదాకా ఎస్సారెస్పీ కాలువల…