ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు.. పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా మైనార్టీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం స్థానిక వైయస్సార్ గార్డెన్ లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి…