రెండేళ్లలో సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాం
సంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్ పాలన
అభివృద్ది సంక్షేమ కార్యాక్రమాలను వేగవంతంగా ప్రజల్లోకి చేర్చండి
ఆధునీకరించిన ఐఅండ్ పిఆర్ వెబ్‌సైట్ ను ప్రారంభించిన
మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి…