కలెక్టర్ ను కలిసిన చైర్ పర్సన్ అనన్య
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
వికారాబాద్ మున్సిపల్ నూతన చైర్ పర్సన్ అనన్య
జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ని కలెక్టరేట్ లోని ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా పూల గుచ్చెం ఇచ్చి వికారాబాద్ పురపాలక సంఘానికి సహకరించాలని…