ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
ముద్ర, భువనగిరి ప్రతినిధి :
విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రతిరోజూ మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.
శనివారం రామన్నపేట మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్…