Take a fresh look at your lifestyle.
Browsing Tag

Narayanpet Police

న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని బాధితుల్లో కలిగించాలి -పేట రూరల్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

ముద్ర, నారాయణ పేట : పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కలిగించాలని... పోలీసులంటే భరోసా భద్రత కలిగేలా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ అన్నారు. బుధవారం ఎస్పీ నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్‌ను…

చెక్ పోస్ట్ వద్ద రూ. 4 లక్షల నగదు పట్టివేత

ముద్ర, నారాయణపేట : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నారాయణపేట మండలం జలాల్పూర్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు రూ.4 లక్షల 17 వేల 200 రూపాయల నగదు పట్టుబడింది. మున్సిపాలిటీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నారాయణపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని…