క్షయ(టి.బి) రహిత జిల్లా కృషి చేయాలి : మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
క్షయ (టి.బి) రహిత జిల్లాగా మార్చడానికి వైద్య, ఆరోగ్యశాఖ చేస్తున్న కృషి అభినందనీయమని భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్ అన్నారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం (టి.బి) సందర్భంగా మంగళవారం…