కేసీర్ క్యాంపు కార్యాలయంపైన కాంగ్రెస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం: *మెతుకు ఆనంద్
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
బి ఆర్ ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు కెసిఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు…