బిజేపి నాయకుల ముందస్తు అరెస్ట్
ముద్ర, కోరుట్ల;
భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా పార్టీ ఆధ్వర్యంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం కోసం స్థలం కేటాయించాలని శనివారం రోజు నిరసన కార్యక్రమానికి పిలుపు ఇవ్వగా రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో ఉన్న కథలాపూర్ మండల అధ్యక్షులు మల్యాల…