పోలీస్ కుటుంబాల సంక్షేమమే సొసైటీ లక్ష్యం : సీపీ డాక్టర్ ఎం.రమేశ్ రెడ్డి
ముద్ర, శేరిలింగంపల్లి :
సైబరాబాద్ పోలీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ మూడవ సర్వసభ్య సమావేశం ఈరోజు కమిషనరేట్ ఆడిటోరియం లో సైబరాబాద్ పోలీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ప్రెసిడెంట్ సైబరాబాద్ సీపీ డా. ఎమ్.రమేష్, అధ్యక్షతన…