కామ్రేడ్ మల్లు స్వరాజ్యం స్ఫూర్తితో నేటి యువతరం సమాజంలో అసమానతలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి సిపిఎం…
ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరవనిత కామ్రేడ్ మల్లు స్వరాజ్యం స్ఫూర్తితో నేటి యువతరం సమాజంలోని ఆర్థిక దోపిడి, అసమానతలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ చుక్క…