ఆలయ అభివృద్ధికి నా వంతు సహకారం: ముమ్మారెడ్డి ప్రేమ కుమార్
ముద్ర కూకట్‌పల్లి :
వివేకానంద నగర్, అల్లాపూర్ గాయత్రీ నగర్ డివిజన్లలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ నాగదేవత సహిత పోచమ్మ దేవాలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని జనసేన పార్టీ కూకట్‌పల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్…