మల్లికార్జున కర్గే పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి . తాండూర్ బిజెపి పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం
ముద్ర, తాండూర్:
దేశంలో మతకల్లోహాలు సృష్టించేందుకు పన్నాగం పన్ని అస్సాంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, భారతీయ జనతా పార్టీ నాయకులను చంపేయండి అంటూ ముస్లింలను రెచ్చగొడుతూ మత ద్వేషాలను సృష్టించిన కాంగ్రెస్…