తాజ్‌పూర్ లో వైభవంగా సైన్స్ ఫేర్
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి మండలంలోని తాజ్‌పూర్ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం వైభవంగా సైన్స్ ఫేర్ కార్యక్రమం నిర్వహించారు.
విద్యార్థుల ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. ఈ…