నూతన క్రీడా ప్రాంగణాల కోసం ఖాలీ స్థలాలను గుర్తించాలి సమీక్ష సమావేశంలో కమిషనర్ హేమంత్ బోర్ఖడే
ముద్ర, శేరిలింగంపల్లి:
క్రీడా ప్రాంగణాల కోసం తమ తమ పరిధిలో ఉన్న ఖాలీ స్థలాల వివరాలు మూడు రోజుల్లో అందించాలని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖడే అధికారులను ఆదేశించారు. శుక్రవారం జోన్ పరిధిలోని విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం…