ఆల్విన్ కాలనీ డివిజన్‌లో రూ.63.85 లక్షలతో యూజీడీ పనులకు శంకుస్థాపన
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని మహాత్మ గాంధీ నగర్, గణేష్ నగర్, ఛత్రపతి శివాజీ నగర్, జయ నగర్ కాలనీలలో రూ. 63 లక్షల 85 వేల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే UGD నిర్మాణం పనులకు జలమడలి అధికారులు మరియు గౌరవ తాజా మాజీ…