అల్ఫోర్స్ విద్యా సంస్థల్లో ఘనంగా పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు
ముద్ర ప్రతినిధి : పెద్ద హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని కొత్తపల్లిలోని అల్ఫోర్స్ బాలుర రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ప్రాంగణంలోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ…