కాళీయమర్దన అలంకార సేవలో యాదగిరి నారసింహుడు.
ముద్ర, యాదగిరిగుట్ట :
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామివారి జయంతి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు సోమవారం ఉదయం ప్రధాన ఆలయ మంటపంలో స్వామివారికి…