Take a fresh look at your lifestyle.

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్… పిచ్చి కుక్క అంటూ ట్వీట్

స్టేచర్ ఉందని విర్రవీగినవాళ్లనుస్ట్రెచర్ మీదకు పంపారన్న రేవంత్ రెడ్డి ఇంకా ఇలాగే చేస్తే మార్చురీకి పోతారని వ్యాఖ్యలు ఈ పిచ్చి కుక్క అన్ని హద్దులు  దాటేస్తోందంటూ కేటీఆర్ విమర్శలు  మీకు మీరే స్టేచర్ ఉందనుకుంటే ఎట్లా? స్టేచర్…

లంగర్ హౌస్ లో ఒకరి ఆత్మహత్యాయత్నం

ముద్ర, కార్వాన్: లంగర్ హౌస్ ప్రధాన రహదారి వద్ద వ్యక్తి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... లంగర్ హౌస్ ప్రశాంత్ నగర్ లో నివాసం…

నకిలీ పత్రాలతో కోట్ల భూమిని విక్రయించిన నిందితుల అరెస్ట్

ముద్ర రాజేంద్రనగర్: నకిలీ పత్రాలు సృష్టించి నాలుగున్నర కోట్ల కోట్ల రూపాయల విలువైన ప్లాటును అమ్మేశారు. దీని వెనుక సబ్ రిజిస్టర్ తో పాటు కార్యాలయ సిబ్బంది హస్తం ఉన్నదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు వివరాలను రాజేంద్రనగర్…

అక్కడ మూడో భాషగా దేనిని నేర్పుతారు?: స్టాలిన్ ప్రశ్న

మూడో భాషకు అనుమతిస్తే ఏమవుతుందని ప్రశ్నిస్తున్నారన్న స్టాలిన్ ఉత్తరాదిన మూడో భాషగా దేనిని నేర్పుతారని ప్రశ్న ఉత్తరాదిన రెండు భాషలే నేర్పిస్తే, ఇక్కడ మూడోది ఎందుకని ప్రశ్న త్రిభాషా సూత్రాన్ని అమలు చేస్తే, ఉత్తరాదిన మూడో భాషగా…

నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీపాల్ రెడ్డి, కరీంనగర్ నుండి మల్కా కొమురయ్య గెలుపు

నల్గొండ-ఖమ్మం-వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి గెలుపు కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ నుండి మల్కా కొమురయ్య విజయం మల్కా కొమురయ్యకు మద్దతు పలికిన బీజేపీ తెలంగాణలో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో…

తెలంగాణ ముఖ్యమంత్రి మార్పు ఖాయం: ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో కాంగ్రెస్ ఇంఛార్జి మారారన్న మహేశ్వర్ రెడ్డి ఇక మారేది ముఖ్యమంత్రేనని వ్యాఖ్య డిసెంబర్‌లో ముఖ్యమంత్రి మార్పు ఖాయమని జోస్యం ముద్ర డెస్క్: తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు ఖాయమని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి…

వారణాసి రామయ్య ప్రభు 83వ వార్షికోత్సవాలు ప్రారంభం

కనకమామిడి గ్రామానికి ఆధ్యాత్మిక శోభ ముద్ర, మొయినాబాద్: కనకమామిడి గ్రామంలో నెలకొని ఉన్న దత్తాత్రేయ స్వామి ఆలయంలో శ్రీ సద్గురు వారణాసి రామయ్య ప్రభువుల 83వ వార్షికోత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. సోమవారం ఉదయం ఐదు గంటలకు వారణాసి రామయ్య…

వరంగల్ ఎయిర్ పోర్టు అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

వరంగల్ సమీపంలోని మామునూరు వద్ద ఎయిర్ పోర్టు ఎయిర్ పోర్ట్స్ అథారిటీకి అనుమతి లేఖ ఇచ్చిన కేంద్రం ఎన్వోసీకి ఆమోద ముద్ర వేసిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు  వరంగల్ సమీపంలోని మామునూరు ఎయిర్ పోర్టుకు మహర్దశ పట్టింది. ఈ విమానాశ్రయం…

రాష్ట్రంపై భాషను బలవంతంగా రుద్దవద్దు: రేవంత్ రెడ్డి

తెలుగు భాషా పరిరక్షణకు కట్టుబడి ఉన్నామన్న రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ వల్ల సీట్లు పెరుగుతాయని అమిత్ షా చెప్పడం లేదన్న రేవంత్ రెడ్డి లిక్కర్ దందా చేయడానికి తాము ఢిల్లీకి వెళ్లడం లేదని ఎద్దేవా ఏ రాష్ట్రంపై అయినా ఒక భాషను బలవంతంగా…