తీవ్ర విషాదం… ఎస్ఎల్బీసీ టన్నెల్ లో చిక్కుకున్న ఎనిమిది మంది సజీవసమాధి..?
టన్నెల్ లో 3 మీటర్ల లోతు బురదలో మృతదేహాలు
ఆధునిక పరికరాలు, రాడార్ల సాయంతో మృతదేహాల గుర్తింపు
మృతుల్లో ఇద్దరు ఇంజినీర్లు, ఆరుగురు కార్మికులు
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది ప్రాణాలతో బయటపడతారని అందరూ…