Take a fresh look at your lifestyle.

కాకతీయ సేవా సమితి కేలండర్ ఆవిష్కరణ

ముఖ్య అతిధులుగా పాల్గొన్న తానా ప్రెసిడెంట్ నిరంజన్ , ముద్ర ఎండీ కే. సత్యనారాయణ ముద్ర , హైదరాబాద్ : మణికొండ కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో నూతన సంవత్సర కేలండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కేలండర్ ఆవిష్కరణకు తానా ప్రెసిడెంట్…

నేతాజీ నగర్ లో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

ముద్ర, మెహదీపట్నం: మెహదీపట్నం సమీపంలోని నేతాజీ నగర్ లో గల శ్రీ సీతారామ ఉమామహేశ్వర అభయాంజనేయ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి  పర్వదినం వైభవంగా జరిగింది. అర్చకులు కేశవమూర్తి పంతులు, రాజేష్ పండిట్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు…

కనకమామిడికి ఆధ్యాత్మిక శోభ

కన్నుల పండువగా వెంకన్న బ్రహ్మోత్సవాలు ముద్ర తెలంగాణ బ్యూరో: హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని కనకమామిడి గ్రామంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి ఆలయంలో దశమ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం…

తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ జారీ కేంద్రాల వద్ద తోపులాట.. ఆరుగురు మృతి

తిరుమలలో ఈ నెల 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు రేపటి నుంచి టోకెన్ల జారీ తిరుపతిలోని టోకెన్ జారీ కేంద్రాల వద్దకు పోటెత్తిన భక్తులు తిరుపతిలోని మూడు కేంద్రాల వద్ద భారీ తోపులాట  మృతుల్లో ఐదుగురు  మహిళలు తిరుమలలో ఈ నెల…

రెరా లో అక్రమ నియామకం

చైర్మన్, సభ్యులను తొలిగించాలి రెండేండ్ల వేతనాలను రికవరీ చేయండి తెలంగాణ రెరా కమిటీని వెంటనే తొలిగించాలని, రెరా చట్టం 2016 ప్రకారం వారి నియామకం చెల్లదని సామాజిక కార్యకర్త, కాంగ్రెస్‌ పార్టీ సభ్యురాలు లుబ్నా సర్వతి డిమాండ్‌ చేశారు. ఈ…

ఘనంగా కమ్మవారి సంక్రాంతి సంబరాలు

నిరుపేద విద్యార్థులకు విద్యను అందించడం అభినందనీయం: చీఫ్ జస్టిస్ చెల్లా కోదండరామ్ సమాజానికి తమ వంతు సేవ చేయడం అందరి బాధ్యత: గట్టమనేని బాబురావు కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు…

క్రికెట్​జట్టుకు హైదరాబాద్​ కుర్రాడు సాయి సంతోష్

ముద్ర, హైదరాబాద్​: హైదరాబాద్​కు చెందిన మరో క్రికెటర్​ సత్తా చాటుతున్నాడు. ఎల్బీనగర్​ వాసి రాపోల్​ సాయి సంతోష్​ దేశవాళీ 2024‌‌ .. 25 సీజన్​లో అరుణాచల్​ ప్రదేశ్​ అండర్​‌‌–‌23 క్రికెట్​ టీమ్​కు ఎంపికయ్యాడు. బీసీసీఐ మెన్స్​ అండర్​–23…

సింగరాజుపాలెం సిద్ధాంతి కన్నుమూత!

నల్లజర్ల, జనవరి 1: సుప్రసిద్ధ జ్యోతిష్కులు , సింగరాజు పాలెం సిద్ధాంతి గా పేరుపొందిన కొఠారు సత్యనారాయణ చౌదరి (75) బుధవారం ఉదయం కన్నుమూశారు. గత నాలుగురోజులుగా తీవ్ర జ్వరంతో ఆయన హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లంగ్ ఇన్ఫెక్షన్…

గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్.. 43 మంది మృతి

హమాస్ అతిపెద్ద కమాండ్ కంట్రోల్‌గా భావించే కమల్ అద్వాన్ ఆసుపత్రిపై దాడి 20 మంది హమాస్ ఫైటర్లు హతం మరికొందరిని బందీలుగా పట్టుకున్న ఐడీఎఫ్ బందీల్లో అక్టోబర్ 7 దాడి నాటి ఉగ్రవాదులు హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ దాడులు…

జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం

కడప మాజీ పార్లమెంట్‌ సభ్యుడు వైఎస్‌ వివేకా హ‌త్య కేసులో కీల‌క సాక్షిగా ఉన్న వాచ్‌మెన్ రంగ‌న్న ఆరోగ్య ప‌రిస్థితి ఆందోళ‌న‌కరంగా ఉంద‌ని వైద్యులు వెల్లడించారు. ఆయ‌న గ‌త కొంత‌కాలంగా శ్వాస‌కోస స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతున్నాడు. దీంతో రంగ‌న్న‌ను…