Take a fresh look at your lifestyle.

కెసిఆర్ గారి సీట్ విచారణ పై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందన

 

ఢిల్లీ ఒత్తిళ్లకు తలొగ్గని వ్యక్తి కెసిఆర్

తెలంగాణ కోసం సాగిన సుదీర్ఘ పోరాటంలో సెకను కాలం కూడా పక్కకు తప్పుకోని ధీశాలి

ఈ రాష్ట్రం కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా వెనకడుగు వేయని వ్యక్తి కెసిఆర్

దుష్ట శక్తులకు వ్యతిరేకంగా పర్వతంలా నిలబడిన మనిషి కేసీఆర్

మీ చిల్లర రాజకీయాలకు, నీచమైన ఎత్తుగడలకు ఆయన ఈరోజు వణికిపోయే వ్యక్తి కాదు.కేసీఆర్ అజేయుడు.

మూర్ఖులు చరిత్రను సృష్టించడం పక్కన పెడితే.. కనీసం చరిత్రను అర్థం కూడా చేసుకోలేరు.

ఆయన పేరు వింటేనే మీకు వణుకు పుడుతుంది.

ఆయన పేరు ఎత్తే స్థాయి కూడా మీకు లేదు.

మీరు ఈరోజు ఎంత విషం చిమ్మినా.. ఆయనను ఎవరూ ఏమీ చేయలేరు.

కెసిఆర్ అంటే తెలంగాణ చరిత్ర.. ఆ చరిత్రలో మీరు కనీసం ఒక చిన్న ఫుట్‌నోట్ (Footnote) కూడా కాలేరు.

Leave A Reply

Your email address will not be published.