మంథని, ముద్ర విలేకరి: రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకేటి అవినాష్ రెడ్డిని పెద్దపల్లి జిల్లా కిసాన్ సెల్ చైర్మన్ ముస్కుల సురేందర్ రెడ్డి సన్మానించారు. అవినాష్ రెడ్డి సమీక్రుత జిల్లా కలెక్టరేట్ లో కార్యాలయంలో విత్తనోత్పత్తి పై శుక్రవారం కలెక్టర్ నిర్వహించిన సమావేశానికి రాగా తొలిసారి జిల్లాకు వచ్చిన అవినాష్ రెడ్డిని సురేందర్ రెడ్డి ఘనంగా సన్మానించారు.
Prev Post
Next Post