Take a fresh look at your lifestyle.

న్యాయవాది ఎం ఎ రహీం నివాసంలో ఇఫ్తార్ విందు

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
న్యాయవాది ఎం ఎ రహీం నివాసంలో శనివారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, గ్రంథాల చైర్మన్ మహమ్మద్ అవేజ్ చిస్తి, మాజీ జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, టిఎన్జీవో మందడి ఉపేందర్ రెడ్డి, నాయకులు తంగళ్ళపల్లి రవికుమార్, వివిధ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.