న్యాయవాది ఎం ఎ రహీం నివాసంలో ఇఫ్తార్ విందు
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
న్యాయవాది ఎం ఎ రహీం నివాసంలో శనివారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, గ్రంథాల చైర్మన్ మహమ్మద్ అవేజ్ చిస్తి, మాజీ జడ్పీ…