మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి సర్పంచ్ సాయిలు బూరుగుపల్లిలో ఇఫ్తార్ విందు
ముద్ర ప్రతినిధి, మెదక్:
మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని బూరుగుపల్లి సర్పంచ్ సాయిలు అన్నారు. హవెలి ఘనపూర్ మండలం బూరుగుపల్లిలో గురువారం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. సర్పంచ్ సాయిలు ముఖ్యఅతిథిగా ఇఫ్తార్…