Take a fresh look at your lifestyle.

ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి అల్లోల

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
తెలంగాణ రాష్ట్రప్రభుత్వం నిర్మల్ జిల్లా అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ పక్షాన ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు లో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక కౌన్సిలర్ రఫ్ఫు, కౌన్సిలర్లు రాజు, జాకిర్, సల్మాన్, రఫీ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.