Take a fresh look at your lifestyle.
Browsing Tag

Minority Welfare

కేంద్ర పునర్విభజన తో అంబేద్కర్ ఆలోచనలకు విఘాతం-అంబేద్కర్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి

మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం ఎస్సీ, ఎస్టీ, మహిళల సీట్ల సంఖ్య తగ్గే ప్రమాదం ముద్ర, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదించిన ప్రొరేటా ప్రకారం నియోజకవర్గాల పెంపు జరిగితే దక్షిణాది రాష్ట్రాలు…

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం…

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న ఈద్గా వద్ద మరియు చన్ గెస్ పూర్ రోడ్డు మార్గంలో ఉన్న పెద్ద దర్గా వద్ద తాండూర్ పట్టణ ముస్లిం సోదరులతో పాటు సామూహిక ప్రార్ధనలో పాల్గొన్న ఎమ్మెల్యే…

బడ్జెట్ అంతా అంకెలగారడి – మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

  ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : .............................................. కాంగ్రెస్ సర్కార్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ అంకెలగారడీగా ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. శనివారం పాలమూరు లో ఆయన మీడియా సమావేశం…

రూ.2.15 లక్షల కోట్ల జాగృతి ప్రజా బడ్జెట్ ప్రకటించిన కవిత

రూ.2,15,200 కోట్లతో జాగృతి ప్రజా బడ్జెట్ ఇక నుంచి ఏటా ఉగాది రోజు జాగృతి ప్రజా బడ్జెట్ ప్రభుత్వం పెట్టే బడ్జెట్ లో మా బడ్జెట్ ప్రతిపాదనలను తీసుకోవాలి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర కార్యాలయంలో పంచాంగ శ్రవణం ముద్ర,…

మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి సర్పంచ్ సాయిలు బూరుగుపల్లిలో ఇఫ్తార్ విందు

ముద్ర ప్రతినిధి, మెదక్: మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని బూరుగుపల్లి సర్పంచ్ సాయిలు అన్నారు. హవెలి ఘనపూర్ మండలం బూరుగుపల్లిలో గురువారం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. సర్పంచ్ సాయిలు ముఖ్యఅతిథిగా ఇఫ్తార్…

ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి అల్లోల

ముద్ర ప్రతినిధి, నిర్మల్: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం నిర్మల్ జిల్లా అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ పక్షాన ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు లో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి పాల్గొన్నారు.…

కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ..మైనార్టీలకు అండగా తెలంగాణ ప్రభుత్వం. ధర్మపురి లో రంజాన్ తోఫా…

ధర్మపురి:  కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని దేశంలో అన్ని మతాలను కులాలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అన్నారు. రంజాన్ పండుగ సందర్బంగా ముస్లీం సోదర, సోదరిమణులకు గురువారం ధర్మపురి…

మత సామరస్యానికి ప్రతీక తెలంగాణ ఎమ్మెల్యే డా. మైనం పల్లి రోహిత్ రావు మెదక్ లో ముస్లింలకు ఇఫ్తార్

ముద్ర ప్రతినిధి,,మెదక్: మత సామరస్యానికి ప్రతీక తెలంగాణ రాష్ట్రం అని ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. బుధవారం మెదక్ పట్టణంలోని క్రిస్టల్ గార్డెన్స్ లో ఇఫ్తార్ ఏర్పాటు చేశారు. రంజాన్ మాసం ప్రేమ, శాంతి, సహకారం పెంపొందించే…

రంజాన్ సందేశంతో ఐక్యతకు నాంది… మైనార్టీలకు ఈదుకా తోఫా పంపిణీ చేసిన శాసనసభ్యుడు డాక్టర్ రాజేష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ నియోజకవర్గం మైనార్టీ సోదరులందరికీ మసీదు నందు నందు నిర్వహించిన ఈదుక తోఫా రంజాన్ గిఫ్ట్‌ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మైనార్టీ సోదరులతో…

“అల్ఫోర్స్” నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు

మహమ్మద్ ప్రవక్త బోధనలు చాలా విలువైనవని మరియు మానవ శ్రేయస్సుకై ఉపకరిస్తాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు & విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు "అల్ఫోర్స్" నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కరీంనగర్లోని కరీంనగర్ ఫంక్షన్ ప్యాలెస్ లో…