ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మనదే ఆధిపత్యం
ముద్ర, స్పోర్ట్స్ డెస్క్:
ఐసీసీ విడుదల చేసిన తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్లు ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగంలో టాప్-5లో ముగ్గురు భారత ఆటగాళ్లు స్థానం దక్కించుకోవడం విశేషంగా నిలిచింది.…