ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలు సమర్థవంతంగా అందించాలి:జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు వైద్యులు,సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సూచించారు.
మంగళవారం నారాయణఖేడ్ పట్టణంలోని బస్తీ దవాఖాన, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్,…