ఎన్నికల నిర్వహణ సజావుగా నిర్వహించాలి -చెక్ లిస్ట్ చూసుకోవాలి -జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్…
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
మున్సిపల్ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి అధికారి జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతీక్ జైన్* తెలిపారు.
మంగళవారం వారం వికారాబాద్ జిల్లా మేరీ నాట్ పాఠశాల నందు ఏర్పాటు…