బాధితులకు భరోసా.. 110 ఖాతాలు డీ ఫ్రీజ్ : డీసీపీ సాయి మనోహర్
సంతోషం వ్యక్తం చేసిన ఖాతాదారులు
ముద్ర, శేరిలింగంపల్లి :
సైబర్ నేరాల దర్యాప్తులో భాగంగా బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిన ఖాతాదారులకు ఉపశమనం కల్పించేందుకు ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లోని ఆడిటోరియం లో నిర్వహించిన ప్రత్యేక…