దయాకర్ గెలుపు ఖాయం. ప్రచారంలో పాల్గొన్న నేతల స్పష్టం.
ముద్ర. పరకాల.
పరకాల మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదవ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాసాని దయాకర్ గెలుపు ఖాయమని ప్రచారంలో పాల్గొన్న నేతలు స్పష్టం చేశారు. శుక్రవారం 9వ వార్డులోని పలు కాలనీలలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన నేతలు…