Take a fresh look at your lifestyle.
Browsing Tag

Bhuvanagiri News

అంగరంగ వైభవంగా శ్రీ సీత రాముల కళ్యాణం

ముద్ర ప్రతినిధి, భువనగిరి : జిల్లా వ్యాప్తంగా శ్రీ సీత రాముల కళ్యాణం అన్ని దేవాలయాలలో శుక్రవారం అంగ రంగ వైభవంగా జరిగింది. భువనగిరి పట్టణంలోని అంజనాద్రి ఆలయంలో, ఖిల్లానగర్ లోని శ్రీ సీతారామాంజనేయ సహిత సంతోషమాత ఆలయంలో, శ్రీ పచ్చల కట్ట…

వీధి కుక్కల నుండి ప్రజల ప్రాణాలను కాపాడండి : సిపిఐఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ

ముద్ర ప్రతినిధి, భువనగిరి : వీధి కుక్కల నుండి ప్రజల ప్రాణాలను కాపాడాలని సిపిఐఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ, పట్టణ కార్యవర్గ సభ్యులు గంధ మల్ల మాతయ్య లు డిమాండ్ చేశారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతి…

బాలుడు ప్రియాన్ష్ ను పరామర్శించిన ఎమ్మెల్యే కుంభం… అసెంబ్లీలో ప్రస్తవన తెస్తా

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి పట్టణంలో గురువారం వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన మూడేళ్ల బాలుడు ప్రియాన్ష్ ను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి శుక్రవారం పరామర్శించారు. హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రిలో…

బాలునిపై కుక్కల దాడి..బాలుని కన్ను గుడ్డు ఊడిపడింది

 ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా  భువనగిరిలోని తారకరామ నగర్ లో హృదయ విధారక ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ప్రియాంష్ అనే 3 సంవత్సరాల బాలునిపై  కుక్కల దాడి చేయగా కన్ను గుడ్డు ఊడిపడింది. గాయలతో అల్లాడుతున్న…

వీర హనుమాన్ విజయాత్ర పోస్టర్ ఆవిష్కరణ

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరిలో ఏప్రిల్ 2న జరిగే వీర హనుమాన్ విజయాత్ర ర్యాలీ పోస్టర్ ను పట్టణంలోని ఎంఎన్ఆర్ గార్డెన్ లో మంగళవారం బజరంగ్ దళ్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోల శ్రీనివాస్ గుప్తా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బజరంగ్ దళ్ జిల్లా…

పెద్దశేష వాహనంపై దర్శనమిచ్చిన శ్రీరాముడు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భూలోక వైకుంఠంగా విరాజిల్లుతున్న స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న దివ్య మహోత్సవాలలో భాగంగా ఐదవ రోజు మంగళవారం సాయంత్రం శ్రీ రాములవారు పెద్దశేష వాహనంపై అత్యంత వైభవంగా మాడ వీధులలో ఊరేగి…

జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పుస్తకాలను క్యాటలాగ్ : జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి అవైస్ రహమాన్…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్ర గ్రంధాలయంలో ఉన్న అన్ని పుస్తకాలను క్యాటలాగ్ చేసి అందుబాటులో ఆర్డర్ లో ఉంచడం జరిగిందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి అవైస్ రహమాన్…

మున్సిపల్ కార్యాలయం ఎదుట బిజెపి నిరసన

ముద్ర ప్రతినిధి, భువనగిరి : స్వయం సహాయక సంఘాల సభ్యులకు జరుగుతున్న అన్యాయాలపై మున్సిపల్ కార్యాలయం ఎదుట భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బాధితులతో మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరాం…

జిల్లాలో ఇసుక సరఫరా పూర్తి గా ఆన్లైన్ లోనే చేపట్టాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర ప్రతినిధి, భువనగిరి: జిల్లాలో ఇసుక సరఫరా పూర్తి గా ఆన్లైన్ ద్వారా నే చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవాం కలెక్టరేట్, వీడియో కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్, ఎస్పీ యాదవ్ జిల్లాలో ఇసుక సరఫరా,…

రబీ సీజన్ ధాన్యం కొనుగోలు  ప్రక్రియను సజావుగా జరిగేలా చూడాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర ప్రతినిధి, భువనగిరి :  రబీ సీజన్ కి సంబంధించి వరి ధాన్యం కొనుగోలు నిర్వహణ ప్రక్రియను సజావుగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం మినీ మీటింగ్ హల్ లో ధాన్యం కొనుగోలు…