జిల్లాలో పెట్రోల్, డీజిల్ మరియు వంట గ్యాస్ (ఎల్పీజీ) కొరత లేదు.. భయాందోళనలతో కొనుగోలు చేయవద్దని…
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
జిల్లాలో పెట్రోల్, డీజిల్ మరియు వంట గ్యాస్ (ఎల్పీజీ) కొరత లేదని భయాందోళనలతో కొనుగోలు చేయవద్దని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి జిల్లాలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం అదనపు కలెక్టర్ తన ఛాంబర్ లో…