బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి: బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి మున్సిపల్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి ఓటర్లను కోరారు. ఆదివారం పట్టణంలోని 𝟮𝟴వ వార్డు అభ్యర్థి గుమ్మల సరిత మల్లేశం, 𝟮𝟰వ…