ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకట స్వామి పెళ్లిరోజు సందర్భంగా శుక్రవారం రామగుండం రైల్వే స్టేషన్ సమీపంలోని తబిత అనాధ పిల్లల ఆశ్రమంలో కాంగ్రెస్ నాయకులు రైల్వే బోర్డు జెడ్ ఆర్ సి మెంబర్ అనుమాస శ్రీనివాస్ (జీన్స్) ఆధ్వర్యంలో అన్నదానం చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అనుమాస శ్రీనివాస్ జీన్స్,ఎస్ కే ఇఫ్తార్ హైమద్,సాదు రమేష్,జేమ్స్, మధు తదితరులు పాల్గొన్నారు.