బడ్జెట్ లో కార్మిక వర్గానికి మొండి చేయి* బీఆర్టీయు జిల్లా అధ్యక్షుడు జుబేర్ అహ్మద్
ముద్ర ప్రతినిధి, మెదక్:
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కార్మిక వర్గానికి మొండి చేయి చూపారని బీఆర్టీయు జిల్లా అధ్యక్షుడు జుబేర్ అహ్మద్ అన్నారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కార్మిక వర్గానికి అనేక హామీలు…