జూరాల కుడికాలువ ఆయకట్టు నీటి సరఫరా కు ఆటంకం కుడి కాలువలో రాళ్లు వేసి అడ్డంకులు సృష్టిస్తున్న రైతులు
ముద్ర, గద్వాల:
ప్రస్తుత యాసంగి సీజన్‌లో పంటలకు అత్యంత కీలకమైన సమయంలో జూరాల ప్రాజెక్టు ఆదారపడి ఉన్న కుడి కాలువ ద్వారా వస్తున్న నీటి ప్రవాహానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. జూరాల కుడి కాలువలో రాళ్లు వేసి డిస్ట్రిబ్యూటరీ కాలువలకు…